క్రమం తప్పక ప్రతి ఏడాదీ కొత్తగూడెం క్లబ్ నిర్వహణలో జరిగే బాలోత్సవ్...ఒక పిల్లల పండగ.
అందులో కథ చెప్పడం,రాయడం, విశ్లేషించడం ఒక ముఖ్యమైన భాగం.
గతఏడాది జరిగిన కథారచన కు ముందు, పిల్లలతో .. వోల్గా, వాసిరెడ్డి నవీన్, శిరంషెట్టి కాంతారావు,అక్కినేని కుటుంబరావు,భగవాన్, చంద్రలత, ముళ్ళపూడి సుబ్బారావు తదితరులు మట్లాడారు.
కథారచనలోని మెళుకువల గురించి.విషయనేపధ్యాల గురించి. భాష గురించి. అనేకానేకం.
సుమారు వందకు పైగా కథకులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో కొన్ని రచనలను ఇకపై వరసగా మీరు చదవ వచ్చును.
ఇవి పిల్లల రచనలు. మీ అభిప్రాయాలు సూచనలు వారిని కలాలను మెరుగు పరచడానికి ఎంతైనా మార్గదర్శకాలు కాగలవు.ధన్యవాదాలు.
అందులో ఈ అద్బుతశక్తులు
http://prabhavabooks.blogspot.com/2010/08/blog-post_11.html
అన్న రచన మొదటిది .
వీటినీ, మరి కొన్ని చిట్టి రచనలనూ ఇక్కడ చదవ వచ్చును.
http://prabhavabooks.blogspot.com/
***
డా. వాసిరెడ్డి రమేష్ గారు మరియు ఇతర పిల్లల శ్రేయోభిలాషులు, కొత్తగూడెం క్లబ్,కొత్తగూడెం వారికి నమస్సులతో ***.
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
Aug 11, 2010
Subscribe to:
Post Comments (Atom)
పిల్లల కలాలకు పదను పెట్టాలన్న మీరందరి ఆలోచనకు అభినందనలు !
ReplyDeleteమీవి ఇదివరికి పోస్ట్లు చదివి మీరు చాల పెద్దవారు అనుకున్నాను :)
:-)
ReplyDeleteశ్రావ్య గారు,మా పిల్లలు పెద్ద వారవుతున్నారు మరి :-)
మీ అభిమానానికి ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
nice one.....gud idea madam
ReplyDeletehi,akka,i am vishnu.An 8th class student of r.v.
ReplyDeleteI read this blogspot and saw lekhini.org.They both are really nice.I will be sending you stories.
తమ్ముడూ ...విష్ణు ..ఇలా కలుసుకోవడం చాలా బావుంది.
ReplyDeleteకథలు అన్నావు! ఇచ్చిన మాట తప్పకూడదు మరి!
అభిమానంతో ..అక్క