Jul 25, 2014

మన చేరా ...


ఎందరెందరి రాతలనో తిరగరాసిన , తిప్పి తిప్పి తిరగమోత వేసిన ..
చేరాపై రాతలెందుకని ?
http://chandralata.blogspot.in/2010/10/blog-post_20.htm
చేరా రాస్తారు కదా,"ఏ తరం వారయినా తమ వెనకటి తరం వారికి ఋణపడి ఉంటారన్నది ఋజువు చేయక్కర లేని నిజం. ఎన్నటికీ తీర్చుకోలేని ఋణానుబంధం అది."
ఆ విధంగా చేరా గారితో మనదెంత ఋణానుబంధం !
http://chandralata.blogspot.in/2010/10/blog-post_23.html
చేరా గారు ఒక మారన్నారు ," ఆ అధ్యయనం అన్ని కోణాల్లోంచి మూలాల్లోకి జరగాలి. ఎంచుకొన్న విషయాన్ని ఎంతగా అర్ధం చేసుకొంటే అంతటి అర్ధవంతమైన రచనలు చేయగలరు.ఉత్తమ రచనకు వేరొక అడ్డదారి లేదు. సునిశిత పరిశీలన ,నిరంతర అధ్యయనం తప్పనిసరి."
http://chandralata.blogspot.in/2010/10/blog-post_27.html

Jul 9, 2014

ఆ ఆరుగురు

ఎప్పుడు పడితే అప్పుడు
చెప్పాపెట్టకుండా
పెళ్ళున ఎండ కాస్తుండగానే
భళ్ళున విరుచుకు పడుతుందే
వాన...
అలా,  ఆ ఉదయన్నే ఆ ఊరి కేబుల్ తెరల మీద తీగలు తీగలుగా వ్యాపించింది...ఆ
వార్త.

అంతకు మునుపే ఆ నోటా ఈ నోటా తిరుగాడిన ఆ గాలికబురు, అలా ప్రాణం పోసుకొంది.
***
ఆ పై  " ఆ ఆరుగురు"    కథను ఇక్కడ..చదవగలరు.
తానా పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో..

http://patrika.tana.org/june-july2014/index.html

TANA Patrika - June-July issue




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.