Jul 25, 2014

మన చేరా ...


ఎందరెందరి రాతలనో తిరగరాసిన , తిప్పి తిప్పి తిరగమోత వేసిన ..
చేరాపై రాతలెందుకని ?
http://chandralata.blogspot.in/2010/10/blog-post_20.htm
చేరా రాస్తారు కదా,"ఏ తరం వారయినా తమ వెనకటి తరం వారికి ఋణపడి ఉంటారన్నది ఋజువు చేయక్కర లేని నిజం. ఎన్నటికీ తీర్చుకోలేని ఋణానుబంధం అది."
ఆ విధంగా చేరా గారితో మనదెంత ఋణానుబంధం !
http://chandralata.blogspot.in/2010/10/blog-post_23.html
చేరా గారు ఒక మారన్నారు ," ఆ అధ్యయనం అన్ని కోణాల్లోంచి మూలాల్లోకి జరగాలి. ఎంచుకొన్న విషయాన్ని ఎంతగా అర్ధం చేసుకొంటే అంతటి అర్ధవంతమైన రచనలు చేయగలరు.ఉత్తమ రచనకు వేరొక అడ్డదారి లేదు. సునిశిత పరిశీలన ,నిరంతర అధ్యయనం తప్పనిసరి."
http://chandralata.blogspot.in/2010/10/blog-post_27.html

No comments:

Post a Comment