Jan 24, 2010

వచ్చే దారెటు

వంగతోట కాడ, అన్నీ ప్రశ్నార్ధకమే!
వచ్చే దారెటు
   



పుస్తక ఆవిష్కరణ
పుస్తకం :వచ్చే దారెటు
రచన: చంద్ర లత
ప్రచురణ : ప్రభవ, నెల్లూరు
తేదీ:  నెల 29, శుక్రవారం సమయం : సాయంత్రం 6 గంటలకు   స్థలం : సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్.,బాగ్ లింగం పల్లి ,హైదరాబాద్
ఆవిష్కర్త మరియు ముఖ్య వక్త :డా.పి.ఎం .భార్గవ
"డా భార్గవ గారు Center for Cellular and Molecular Biology ,CCMB ,Hydrabad వ్యవస్థాపకులు , పూర్వ అధ్యక్షులు .బిటి వంకాయ విషయంపై GESE పై ప్రత్యేక నిపుణ పర్యవేక్షకులుగా సుప్రీంకోర్టు చేత నియమించ బడిన వారు."
 సభాధ్యక్షులు :   డా.కె.శివారెడ్డి ,ప్రఖ్యాత కవి,    
       కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత.
పుస్తక సమీక్ష:    వోల్గా , ప్రముఖ రచయిత్రి
విషయ సమీక్ష:    తెలకపల్లి రవి,ప్రజాశక్తి,జర్నలిస్ట్
కార్యక్రమ నిర్వహణ :  వాసిరెడ్డి నవీన్,ఎడిటర్, కథాసాహితి
*
వంగతోట కాడఅన్నీ ప్రశ్నార్ధకమే!
 వివరాలేమిటో  వివాదాలేమిటో   స్వయంగా వచ్చి తెలుసుకోండి.
"ప్రభవమిమ్మల్ని సాదరం గా ఆహ్వానిస్తున్నది
మీ అభిప్రాయాలను సూచనలను సందేహాలను  ... మీ  వెంట తీసుకొని రండి.
మనం కాసేపు మాట్లాడుకొందాం.
*
మడత పేజీ పాఠకులకు ,మిత్రులకు ..నమస్కారం.

ఈ పుస్తకం లో "జంకాయ " శీర్షిక నుంచి కొన్ని టపాలను జతపరచడమైనది.

ఈ రూపేణా మీరంతా ఒక భాగం. వీలు చేసుకొని తప్పక రాగలరు.
ధన్యవాదాలు. చంద్ర లత *


1 comment:

  1. ఒక పరిచయం.
    ముంచుకొస్తున్న మహమ్మారి వంకాయ

    http://pustakam.net/?p=3689


    "దీప్తిధార" సి.బి.రావు గారికి ధన్యవాదాలతో.

    ReplyDelete