Jan 10, 2010

ఇతనాల కడవకు ఈబూది బొట్లు


ఇతనాల కడవ కు
ఈబూది బొట్లు
the pots of seeds 
with dots of vibudi
ఆవిష్కరణ.8.1.10
అబ్బూరి ఛాయాదేవి గారు,
సరోజిని దేవి గారు 
పక్కన డా. సునీతారాణి గారు,  
అసోసియేట్ ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటి
భూమిక సమావేశం .హైదరాబాదు
రచన: S.వెంకటరెడ్డి, చంద్రలత
*
అమూల్యం
ప్రభవ ప్రచురణ For free copies : 040-27633722
prabhava.books@gmail.com

3 comments:

  1. చంద్రలత గారూ, బొమ్మలో సరిగా కనిపించడం లేదు. మాకోసం ఈ పుస్తకం గురించి సంక్షిప్తంగా ఇక్కడ కాస్తా చెబుతారా?

    ReplyDelete
  2. ఉచితంగా అందించే కన్నా మినిమం ప్రైస్ నిర్ణయించి పుస్తకాల షాపుల ద్వారా పంపిణీ చేస్తే బాగుండేదండీ.. ఉచితం అనుచితమేమో కదా..

    ReplyDelete
  3. నిజమేనండీ.
    కానీ , "ప్రభవ" వారంటున్నారు కదా, వారి ఇతర పుస్తకాలను డబ్బులిస్తేనే ఇస్తారట.ఈ 16 పేజీలు, రెండు వ్యాసాల పుస్తకాన్ని మాత్రం ఉచితంగానే ఇస్తారట..:-)
    వీలు దొరకగానే ,పుస్తకాన్ని పరిచయం చేయ ప్రయత్నిస్తాను.

    ReplyDelete

బుద్ధుడిమాట ఈ పూట