An indefinite moratorium on GM food crops in general and Bt. Brinjal in particular, until and unless, India prepares itself with independent scientific infrastructure to receive such scientific break- throughs.
Jan 21, 2010
బిటి వంకాయ పై జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయ సదస్సులు
బిటి వంకాయ పై జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయ సదస్సులు ప్రారంభమైన సంగతి మీకు తెలుసు. అందులో భాగం గా ,హైదరబాద్ వస్తోన్న కేంద్ర మంత్రి, జైరాం రమేశ్ , గారిని కలిసి అభిప్రాయలు ,సలహాలు చెప్పదలుకొన్నవారు, ప్రశ్నలు అడగదలుచుకొన్న వారు ..రేపు 22-1-2010 , CRIDA సంతోష్ నగర్ ,హైదరాబాద్ , సమయం ఉదయం 11:30 గంటలు. ఈ సంధర్భం గా, ఒక ఉత్తరం రాసే ప్రయత్నం లో ఉన్నాం. దానిపై ,సంతకం చేయదలచిన వారు, వెంటనే తెలియ పరచ గలరు.దాని సారాంశం ఇదీ.
Labels:
జంకాయ
Subscribe to:
Post Comments (Atom)
ము౦చుకొస్తున్న ముప్పును గూర్చి ప్రజలలో అవగాహన కల్పి౦చ ప్రయత్నిస్తున్నవారు అభిన౦దనీయులు
ReplyDeleteNagalakshmi Varanasi
ReplyDeleteమీ బ్లాగు నిన్ననే మొదటిసారి చదివాను! చాలా నచ్చింది.
మీరన్నట్టు సర్జరీ చేయాలన్నా సంతకం పెట్టి అనుమతి ఇవ్వకపోతే వీలుకాదు..మరి మన పాలకులే మన పొలాల్లోకీ , పళ్ళేలలోకీ మన అనుమతి లేకుండా ఈ ప్రయోగ ఫలితాలనెలా నిర్బంధంగా ప్రవేశపెడుతున్నారు ?
సుపరిపాలన కావాలంటే ఇంటలెక్చువల్స్ తో పాటు సామాన్యులు కూడా తమ గొంతు వినిపించాలి ! పౌరులంతా ప్రేక్షకులైతే పాలకులంతా నిర్మాతలూ నటులూ అవడంలో ఆశ్చర్యం ఏముంది?
కొంప మునిగే సమస్యలు ఇంకేమీ లేనట్టు వంకాయ మీద ప్రయోగాలు ...వాటి ఫలితాలు చూడడానికి మనమే గినీ పిగ్స్ గా మార్చబడడం ...ఎంత ఘోరం?
మీ ప్రయత్నానికి నా అభినందనలు!
నాగలక్ష్మి
---------
The point to be stressed is this. Introducing BT brinjal into
ReplyDeletecultivation is an IRREVERSIBLE process.
You can not say - let us try this for a few years and see what
happens. Once it is initiated,
gene transfer into weeds and other brinjals is inevitable. And then
the country will be at the mercy of
this corporation or some other corporation for resolution of a problem
that has no solution.
Professor Ari Sitaramayya, Department of Chemistry, Oakland
University, Rochester, Michigan, USA.
Please add my name to the list of signees.
ReplyDeleteYou can add the following details:
Krishna Rao Maddipati, Director, Anticancer Prodrug Development Program, Wayne State University, Detroit, MI
Thank you,
Krishna Rao
Krishna Rao Maddipati, Ph.D.
Assistant Professor
Department of Pathology
435 Chemistry Bldg.
410 W. Warren Ave.
Wayne State University
Detroit, MI 48202
Phone: (313) 577-2088
Fax: (313) 577-0798
I am all for such moratorium until the safety and benefits are well established in other places. India does not have to be a pioneer in this endeavor. They need to fund more research into selection of pest-resistant hybrids, IPM (integrated pest management) and NPM (non-pesticidal pest management) techniques.
ReplyDeleteRegards,
Panini