పుస్తకాలు చదివారు.
పరిచయం చేశారు!
నవంబరు నెల .
నెల్లూరు వానాకాలం.
జడి వానలో తడుస్తూ వణుకుతూ ..
పిల్లలు ..పుస్తకాలు...కబుర్లు.
ఆ విశేషాలు ఇక్కడ చూడండి.
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
మీరు తీరికగా ఉన్నప్పుడు చదువుతారని.ఇంతింత.మరికొంత. * చంద్రలత *
వచ్చే దారెటు On Kinige
వివర్ణం On Kinige
మడత పేజీ On Kinige
అన్ని పుస్తకాలు ఇక్కడ లభ్యం
AVKF Book Link - Chandra Latha
ఇక్కడ కూడా లభ్యం
http://prabhavabooks.blogspot.com/
పిల్లలకు పుస్తక ప్రపంచంతో పరిచయం చెయ్యటం ఇంద్రధనస్సును చేతికి అందించటం లాంటిది.
ReplyDeleteవారి సృజనాత్మకత,ఆలోచనాపరిధి ఎల్లలు దాటి విస్తరించటానికి 'ప్రభవ'చేపడుతున్న
కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చితీరుతాయి.
ఒక తరాన్ని భావనాప్రపంచం లోకి తోడ్కుని పోతున్న 'ప్రభవా!'జయీభవ!
శ్రీదేవి మురళీధర్
పిల్లలందరి తరుపునా
ReplyDeleteమీ అభిమానానికి ధన్యవాదాలండీ.