రిషీ వ్యాలీ కొండల్లో కోనల్లో పిన్నా పెద్దల అభిమానం సంపాందించుకుంది లింపెట్.
కాలు వంకర పోయిందేమో కానీ .అందరి గుండెల్లో చోటు చేసుకుంది.
చూస్తుండగానే కాలంలో కలిసిపోయింది.
ఆ అభిమానాన్నే మిగిల్చి .
శ్రీ నందకుమార్ గారు, పృధ్వి,అసుతోష్ తదితరుల (ISC 2012) చేతులలో ఇలా మలచబడి ,
రిషీ వ్యాలీ ఆర్ట్స్ గది ముందు,
ఠీవీగా నిలబడింది !
తన నాలుగు కాళ్ళపై !
ఇదుగోండి ఇలా !
పిల్లలని పలకరిస్తూ.
పెద్దలని పరామర్శిస్తూ.
ప్రతిపూటా.
No comments:
Post a Comment