చిన్నప్పటినుంచీ వింటున్న పేరిది.
నడిగడ్డ ప్రాంతాన నందికొట్కూరు చుట్టు పక్కల తరుచు వినపడేది.
ముఖ్యంగా కాయకష్టం నమ్ముకొన్న బడుగు జీవులలో.
తాతలు, తాతలతాతలు ఉండేవారు.
దృశ్యాదృశ్యం రాసేప్పుడు , ఆ పేరు చేపలు పట్టే తాతకి సరిపోతుందని ,
ఎంతో ఇష్టంగా పెట్టుకొన్నాను.
ఇప్పుడొచ్చిన సందేహం ఏంటంటే,
శాయన్న పేరుకు మూలం "సాయి బాబా" అన్న తీర్మానం ఒకటి నా కంట బడింది.
నిజమే, రాయలసీమలో గణతికెక్కిన సాయిబాబాలు పలువురు.
అయితే ఏం ?
శాయన్న తాత పురాతనమైనవాడు కదా .. ఇదెక్కడ నడమంత్రం ?
భాషావేత్తల అభిప్రాయం తెలుసుకొందామని ,అడగడం.
సందేహ నివృత్తి చేయ మనవి.
పేరులో ఏముంది అనబోయేరు !
పేరులో స్వభావం, సమయం, సంస్కృతి,ప్రాంతం, ..అన్నీ ఇమిడ్చే కదా,
పాత్రని పరిచయం చేస్తాం !
ముందస్తు ధన్యవాదాలు
Related Link:
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ఒకానొక శబ్దం... తరంగమై !
http://chandralata.blogspot.in/2013/09/blog-post_23.html
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment