మీరు బోలెడన్ని పుస్తకాలు చదవాలనీ.. పుస్తకాలు రాసేవాళ్ళు మరిన్ని పుస్తకాలు రాయాలనీ..
మీ ప్రయత్నాలన్నీ ఫలప్రదం కావాలనీ కోరుకొంటూ..నూతన సంవత్సర శుభాకాంక్షలు.
స్నేహంగా.
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
మీరు తీరికగా ఉన్నప్పుడు చదువుతారని.ఇంతింత.మరికొంత. * చంద్రలత *
మీకు మీ పిల్లలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteమీకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteమీకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteనవ్య వసంతం మీ కుటుంబంలో నూతన కాంతులు నింపాలని కోరుకుంటూ ....మల్లిశ్రీ
ReplyDeleteమీక్కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు !
ReplyDeleteమీ అందరికీ అనేక ధన్యవాదాలండి.
ReplyDeleteమీ నిస్వార్ద నిరాడంబర సమాజ సెవా కాంక్షను అభినందిస్తూ మరియు క్రుతజ్ఞతలు తెలుపుతూ భగవంతుడు మీకూ మీ కుతుంబానికి చల్లగా చుడాలని ఆకాక్షిస్తు
ReplyDeleteమీ స్రీయొభిలాషి
పాపారావు