Feb 9, 2010

Only వంకాయ ! No బిటి !!


అనుకుంటూనే ఉన్నాం.
అప్పుడో ఇప్పుడో ..అటో ఇటో ..వార్త వచ్చేస్తుందని!
వచ్చేసింది !

మీ అందరికీ శుభాకాంక్షలు.
అడగగానే సంతకాలు పెట్టినందుకు.సమ్మతులు తెలిపినందుకు.
సమాలోచనలు చేసినందుకు.ఇందుకు అందుకు.

మన వంకాయ మన కోసం ఎదురుచూస్తోంది.
సర్వేజనా వంకాయ ప్రాప్తిరస్తు !
తథాస్తు !
*
Congratulations to One and ALL !
It's time to celebrate with  guttonkaaya koora!
Have Fun ! Thanks for your signature and more !
Chandra Latha
*
Big Picture
Government says 'No' to Bt Brinjal, for now: Given that the “public
sentiment is negative”, Environment Minister Jairam Ramesh says more
information is needed on the genetically-modified Bt Brinjal's impact
on human health and the environment. PDF: Environment Ministry's
report
Bt Brinjal: The pros and cons   |   Special Report   |
http://www.ndtv.com/news/index.php


All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

9 comments:

  1. నేను న్యూస్ చూడగానే మీ బ్లాగే గుర్తుకొచ్చింది. శుభాకాంక్షలు.
    మొత్తానికి ప్రస్తుతానికి ఆగింది బి టి వంకాయ. అర్జెంటు గా గుత్తొంకాయ కూర తినాలి :)

    ReplyDelete
  2. అభినందనలు చంద్రలత గారూ..! ఎట్టకేలకు మీ కృషి ఫలించింది :)

    ReplyDelete
  3. Congratulations and appreciate all your efforts!

    ReplyDelete
  4. చూశానండీ...చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున ప్రజా స్పందన వచ్చినపుడే అనుకున్నా... ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గక తప్పదని.. ఇది ప్రజా విజయం. మీ కృషికి శుభాభినందనలు.

    ReplyDelete
  5. మీ అందరికీ ధన్యవాదాలు.
    నా మొదటి వంకాయ రచనకు పాఠకులుగా మీరు అందించిన స్పందన,ఆ దిశగా మరికొంత ఆలోచన చేసేలా చేసింది.
    మరొక మారు మీ అందరి ప్రోత్సాహానికి వినమ్రవందనాలు.

    ReplyDelete
  6. ఇవాళే గుత్తొంకాయ వండుతా! హాపీ హాపీ గా లాగిస్తా

    చంద్రలత గారూ, అభినందనలు! విజయసాధనకు!

    ReplyDelete