Dec 31, 2009

శుభాకాంక్షలు



కొత్త సంవత్సరం మరింత సృజనభరితం కావాలని...
మీరు మొదలు పెట్టిన ప్రయాణాలకు గమ్యం చేరువ కావాలని..
మీరు తలపెట్టిన పనులు ఫలప్రదం కావాలనీ ...
కోరుకొంటూ..శుభాకాంక్షలు.




All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

7 comments:

  1. మీకు మీ కుటుంబానికి మరియు మీ పిల్లలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. సిరిసిరి మువ్వ గారు,
    మీకు మీ కుటుంబసభ్యులకు...మా అందరి శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. మీకు , మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు .

    ReplyDelete
  4. Wish you all a very Happy, Prosperous and a Fun-filled new year - 2010 :)
    sripranavart.blogspot.com

    ReplyDelete
  5. నేను మాత్రం ఈ నూతన సంవత్సరం లో మీ నుంచి కనీసం ఒక నవలనీ, కొన్ని కథలనీ ఆశిస్తున్నాను.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..

    ReplyDelete
  6. నూతన సంవత్సర శుభాకాంక్షలు .

    ReplyDelete
  7. మీ అందరికీ మరో మారు శుభాకాంక్షలు.
    మురళి గారు, మీ మాట నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను.
    కానీ, కథ రాకడ నవల పోకడ ఎవరం చెప్పగలం చెప్పండి?..:-)
    రాయవలసినవి ఎన్ని ఉన్నాయో నేర్వవలసినవి మరిన్ని.
    మీ సూచనకు శుభాకాంక్షలకు అనేక ధన్యవాదాలు.
    ps:( పోకడ అంటే కనబడకుండా పోవడం కాదండోయ్, తీరు తెన్ను అన్న మాట )

    ReplyDelete