Aug 18, 2009

డా. విజయ్ గుప్తా గారి మాట


హిల్సా, బైజీ, సామన్, డాల్ఫిన్,పులస, చీరమీను,జలుగు...చేప ఏదైనా ...అది ఒక జీవి.

గంగా,నర్మద,కొలరాడో,యాంగ్చీ, గోదావరి,కృష్ణా... నది ఏదైనా ...అది ఒక జలనిధి.

ఆహ్వానాన్ని మన్నించి... చేపలెగరావచ్చు...!!!
పుస్తకం ఆవిష్కరణకు వచ్చి ... తమ తమ అభిప్రాయాలను అందరితో పంచుకొన్న వారందరికీ ధన్యవాదాలు. పంచుకోవాలనుకొంటున్న వారికి ఆహ్వానం.
ఇది ,పూర్వ Addl.Director General ,World Fisheries వారి మాట.
వీలుOటే విని చూడండి.
మరికొందరి స్వరాలు...
త్వరలో.

సెలవు.

*
డా. గుప్తా గారి ముఖ్యమైన మాటలు.

- అనేకానేక ఆనకట్టల నిర్మాణం జలచరాల ఉనికిని ప్రమాదంలో పడవేసింది.అదృశ్యమైనవి ఎన్నో.అరుదై పోయినవి మరెన్నో.

-ఇతర దేశాలలో జరిగిన జలచర ఉనికిని కాపాడే ప్రయత్నాలు.సఫలాలు.

-మన దేశంలో జరిగిన ప్రయత్నాలు.విఫలాలు.

-ముంపువాసులైన మత్స్యకారుల అనుభవాలు.విషాదాలు.

-జలచరాల ప్రవర్తన ,జీవక్రమం పై స్ఠానిక ప్రాధమిక అధ్యయనం జరగవలసిన తీరుతెన్నులు.

-వివిధశాఖల మధ్య సమన్వయ కార్యాచరణ ప్రణాళిక.

-వరిపొలాలలో చేపలపెంపకం వంటి ప్రయోగాల పర్యవసానాలు.ఫలితాలు.

13-8-2009

2 comments:

  1. The label says 'kotta pustakam'. Is there a book about him? I think this is the famous modadugu vijaya gupta from Bapatla.

    ReplyDelete
  2. గద్దే స్వరూప్ గారు,
    నమస్కారం.
    అవునండీ, వారు మోదడుగు విజయ్ గుప్తా గారే.
    ఇక, ఆ పుస్తకం మాత్రం "చేపలెగరావచ్చు...!!!"
    ఈ నా కొత్త పుస్తకం ఆవిష్కరణా సమాలోచనా 13 వ తేదీన హైదరాబాదులో జరిగాయి. అదీ సందర్భం.
    పుస్తకం చిన్నదీ... దాని కన్నా , విషయం ముఖ్యమైనదీ అని అనుకొంటున్నాను. అందుకే మీ అందరితో పంచుకోవాలని.ఇలా.
    ధన్యవాదాలు.
    చంద్ర లత
    ps: Dr.Modadugu Viajy Gupta's bio-sketch is recently published in an anthology "sasyapatham".

    ReplyDelete