Jul 29, 2009

సెందర వొంక


ఎగువకు ఎట్లొస్చాయి సామీ... కట్ట మీంచి ఎగిరొస్చాయా?

*

నేర్చినోనివి నీకే ఎర్క .. నీల్లల్ల శాపను నాకేమెర్క ?

శాయన్న

నీటిలో చేపకు తెలిసినంతయినా తెలవదు...!

కేశవ

చంద్రవంకలు కూడా అదృశ్యమై పోయాయా?అరుదై పోయాయా?

హిల్సా లాగా.. బైజీ లాగా..సామన్ లాగా.. !

అక్షత

చేప మనసులో ఏముందో తెలిస్తే ఎంత బావుణ్ణు..!

*

“జలచరాల పై ఒక బహిరంగ కార్యాచరణ ప్రణాళిక

ప్రకటించవలసిన అత్యవసర పరిస్థితి

ఎక్కడో లేదు.

ఉన్నది ఇక్కడే..!

ఎప్పుడో కాదు.

ఇప్పుడే..!!!

ప్రమాద ఘంటిక మోగింది.

పరిరక్షణా చర్యలు ప్రారంభించాలి !!! “

చంద్రలత

కొత్త పుస్తకం :ప్రచురణ ప్రభవ.

పేజీలు 50 ... వెల రూ.30

విశాలాంధ్ర,నవోదయ,అశోక్,ప్రభవ లలో లభ్యం.

ప్రభవ : 0861 -2333767/ 2323167 prabhava.books@gmail.com

All rights @ writer.Title,labels, postings and related copyright reserved.
Posted by Picasa

3 comments:

  1. దీని నేపథ్యం ఏంటో చెబుతారా?

    ReplyDelete
  2. కొంత ఆలోచన.. కొంత అధ్యయనం.. ఇంకొంత ఆవేదన ..మరికొంత చర్చకు ఆహ్వానం !

    నమస్కారం.

    ReplyDelete
  3. ముందుగా కొని చదివి ఆ తరువాత అభినందించడానికో అర్థం కాకపోతే తెలుసుకోవడానికో లేక విభేధిస్తే చర్చించడానికో వస్తాను.

    ReplyDelete