ఇష్టం లేనప్పుడు...
నష్టం జరిగినప్పుడు ...
కష్టం కలిగినప్పుడు ...
మనం...
మాములు మనుషులం...
ఏమవుతున్నాం?
కిట్టప్ప పంతులు ఏమంటున్నారంటే...
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
నష్టం జరిగినప్పుడు ...
కష్టం కలిగినప్పుడు ...
మనం...
మాములు మనుషులం...
ఏమవుతున్నాం?
కిట్టప్ప పంతులు ఏమంటున్నారంటే...
"వెనుకటి కవులు పద్యపాదం పూర్తి కాకపోతే ఎలమిన్,ధరిణిన్,చూడన్ అనీ,యతి స్థానంలో అయితే దీవ్యత్ ,శుంభత్, స్ఫాయత్ వగైరాలు వాడుతూ ఉండేవారు.నేడు రాజకీయ నాయకులు సాంఘిక సమస్యలను పరిష్కరించలేక పోయినప్పుడు ఆర్డినెన్సులు,అరెస్టులు,లాటీ చార్జీలు ,నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు.రెండూ అసమర్దతనే వ్యక్తం చేస్తాయి.
కళాధర్మాన్ని బట్టి మొదటిదీ,జీవితధర్మాన్ని బట్టి రెండవది దూష్యం. విజ్ఞులకు రెండూ సహించరానివే.
అయితే రెండోది మరీ దుర్భరం.ఎందుకంటే ,మొదటిదాన్నుంచి తప్పించుకోవచ్చు. ఇష్టంలేనప్పుడు పుస్తకాన్ని విసిరిపుచ్చుకొని అవతల పారేస్తాము.
రెండోది అలా కాదు. ఇష్టం కాని ప్రభుత్వాన్ని వదిలించుకోవడం ప్రాణాంతకమే కానీ మరొకటి కాదు.
అయితే ప్రజాస్వామిక దేశాల్లో ఇష్టం కాని ప్రభుత్వాలను వదిలించుకోవచ్చును కదా అనిపించవచ్చును.కాని ఇటీవలి చరిత్ర చూస్తే అంతా దుర్భ్రమలాగా కనిపిస్తున్నది. "
."కీలుబొమ్మలు" (1951) ,జి.వి. కృష్ణా రావు
"The poets of the past used words that were not entirely meaningful as fillers,either at end of the line or in the gaps of the poem's structure. just to adhere the to the rules of prosody.Likewise today's politicians when unable to solve problems,administer ordinances,make arrests,order lathi charges and arrange judicial custody.In both prosody and politics these are expressions of incompetence: from an aesthetic point of view the first ,and from law of life the second are reprehensible. the wise find both intolerable but the later is more disgusting because escape from the former is possible.If we don't like a book we can toss it away.the later is different. To try and get rid of a distasteful government is short of fatal.It may appear that unpopular governments can be dislodged in democratic countries.But an examination of recent history proves how illusory the possibility is."
Puppets (1951) G.V.KrishanRao
Translated by D.Kesava Rao
***All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment