Aug 11, 2013

ప్రజా....రాజ్యం!

అనకూడదు కానీ... 
అనగా అనగా...
అన్నో ఇన్నో భావాలు .భావనలూ ...
మన ఆలోచనల్లోకి అట్టే ఇంకి పోతాయి.
ఎంత సహజంగా ..ఎంత లోతుగా అంటే .. మనం వాటిని వేలెత్తి చూపడం  సంగతి అటుంచి ,
కళ్ళెత్తి చూడడం మానేస్తాం సుమా!
ఇదుగోండి ,ఒక యువ రచయిత భావాలూ ఎలా ఉన్నాయో..


మనమూ బహుశా ఆ దారినే నడిచివెళ్ళుంటాం.ఆ అక్షరాల్ని చదివివుంటాం.మనకూ అనిపించే ఉండివుండొచ్చు.. అవునుస్మీ.. మనం మన ప్రజా స్వామ్య గణతంత్ర దేశ  గౌరవపౌరులమండోయ్ ..అనీ! అనిపించలేదూ?
అయితే,  తప్పక ఈ రచయిత కళ్ళతో చూడండి.ఒక మారు.
ఆ పై మళ్ళీ ఆలోచిద్దాం.
మరొక సారి , ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకొందాం.
గుండెల నిండా ఊపిరి పీల్చుకొని!
***

***
http://www.prabhavaschool.com/
***
http://prabhavabooks.blogspot.in/
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. నా అవగాహన మేరకు ... ఆ యువ రచయిత తన రచన లో ప్రశ్నిస్తున్నది ఆవేదన చెందుతున్నదీ మన ప్రజాస్వామ్య సామూహిక స్వభావాన్ని గురించి .సర్వ స్వతంత్ర గణతంత్ర దేశ ప్రజా ప్రతినిధుల గురించి.

    రాజ్యం అంటూ అన్నాక , రాణీ గారుండక పోతారా?

    అదే కదా అసలుసిసలు సమస్య?!?

    ReplyDelete