ఏమిటో ఈ ఇంగ్లీషు భాష !
తలకిందులుగా తపస్సుచేసినా ఒక్క ముక్కా తలకెక్కడంలా!
బడికి సెలవలు కందా అని నాలుగురోజులనుండీ , ఎడా పెడా చదివేస్తున్నా ...
బడికి సెలవలు కందా అని నాలుగురోజులనుండీ , ఎడా పెడా చదివేస్తున్నా ...
ఊహు... అర్ధమయితే ఒట్టు!
ఒకే ఒక్క వాక్యం కొరుకుడు పడక గిజగిజలాడుతున్నా. పైనుంచి,రేపో మాపో బడి తెరవగానే మా పిల్లలకి ఏం మొహం పెట్టుకొని పాఠాలు జెప్పేది ?
బాబ్బాబు ...ఎవరన్నా కుసింత ప్రయివేటు జెప్పి పుణ్యం కట్టుకొందురూ...!
అయ్యల్లారా , అమ్మల్లారా...
నా తెలుగు బుర్రను ముప్పతిప్పలు పెడుతోన్న
సదరు వాక్యమిదీ...
నా తెలుగు బుర్రను ముప్పతిప్పలు పెడుతోన్న
సదరు వాక్యమిదీ...
Rome wasn't built in a day !
ముందస్తు ధన్యవాదాలు !
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
"రేగడివిత్తులు" లాంటి నవల వ్రాసిన మీకు మేం చెప్పడమా!! అయినా మీరు సీరియస్ గా అడిగారన్ భావించి నాకు తెలిసిన వివరణ ఇస్తున్నాను.
ReplyDeleteRome was not built in a day అనడంలో ఉద్దేశ్యం Rome రాత్రికిరాత్రే తయారవలేదు, ఎంతోమంది ఎంతోకాలం శ్రమిస్తే క్రమేపీ సాధ్యపడలెదు అని. అలాగే ఏ మహత్తర కార్యక్రమమయినా. ఎంతో కృషి, పట్టుదల, ఓర్పు ఉంటెనే సాధ్యపడుతుంది అని చెప్పడమే ఈ సామెత భావం. మధ్యలో అడ్డంకులు తగిలినా పట్టు వదలకూడదని, సహనంతో ముందుకు పోవాలనీ కూడా దీనర్ధం అనుకోవచ్చు. ఆ కాలంలో యూరప్ లో Rome పెద్ద సామ్రాజ్యం / నగరం కాబట్టి సామెతలో ఆ పేరు వచ్చుంటుంది. (ఇప్పటి కాలానికొస్తే ఒక రఫ్ ఉదాహరణ ఇవ్వాలంటే - కొన్నేళ్ళ తర్వాత అప్పటి తరం వారు Amaravati was not built in a day అని చెప్పుకుంటారేమో.)
Rome పేరు మీద All roads lead to Rome అనే మరో సామెత కూడా ఉంది (మీరడగక పోయినా చెప్పేస్తున్నాను). అన్ని దారులూ Rome కే చేరుస్తాయని మక్కికిమక్కీ అర్ధం అయినా, ఓ పని చెయ్యడానికి అనేక మార్గాలు / పద్ధతులు ఉంటాయని దీని అసలు భావం.
Responses on Facebook :
ReplyDeleteAnil Atluri #అమరావతి ని ఒక్క రోజులో నిర్మించలేరు అని.
Chandra Latha : Anil Atluri garu, ఎట్టెట్టా ! :-))))
Akkiraju Bhattiprolu : But they didn't have babu
Amarendra Dasari : rome nagaram okka rojulo/pootalo uttipadaledu
Chandra Latha : Akkiraju Bhattiprolu garu, I wasn't there to lift the bricks to Tajamahal !
Kishore Raaj ·
superb
Nagalakshmi Varanasi : 'దృశ్యాదృశ్యం ఒక్కరోజులో రాసినది కాదు' అని అర్థం smile emoticon
Chandra Latha Nagalaxmee.......! smile emoticon
Ganesh Kasinadhuni : Well said Chandra Latha garu. Hope people under stood what you means to say.
విన్నకొట నరసింహా రావు గారు, నమస్కారం.
ReplyDeleteసమకాలీన సామాజికాంశాల దృష్టితో చేసిన ఆ చిన్ని రచన లోని శ్లేషార్ధాన్ని గమనించ వలసిందిగా మనవి. మీ వివరణకు ధన్యవాదాలు.
OK, gotcha! :-)
ReplyDelete