tag:blogger.com,1999:blog-1492899372023417026.post4323287454047007204..comments2023-04-17T19:26:30.688+05:30Comments on మడత పేజీ: అర్ధమయితే ఒట్టు! Chandra Lathahttp://www.blogger.com/profile/02967535354523747845noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1492899372023417026.post-81287134781035870822015-11-16T17:02:46.642+05:302015-11-16T17:02:46.642+05:30OK, gotcha! :-)OK, gotcha! :-)Anil Atlurihttps://www.blogger.com/profile/13790054752218206924noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-22214164090663281612015-10-23T15:48:05.651+05:302015-10-23T15:48:05.651+05:30విన్నకొట నరసింహా రావు గారు, నమస్కారం.
సమకాలీన సామ...విన్నకొట నరసింహా రావు గారు, నమస్కారం.
సమకాలీన సామాజికాంశాల దృష్టితో చేసిన ఆ చిన్ని రచన లోని శ్లేషార్ధాన్ని గమనించ వలసిందిగా మనవి. మీ వివరణకు ధన్యవాదాలు.
Chandra Lathahttps://www.blogger.com/profile/02967535354523747845noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-48440568878434476842015-10-23T15:44:01.212+05:302015-10-23T15:44:01.212+05:30Responses on Facebook :
Anil Atluri #అమరావతి ని ఒక...Responses on Facebook :
Anil Atluri #అమరావతి ని ఒక్క రోజులో నిర్మించలేరు అని.

Chandra Latha : Anil Atluri garu, ఎట్టెట్టా ! :-))))

Akkiraju Bhattiprolu : But they didn't have babu

Amarendra Dasari : rome nagaram okka rojulo/pootalo uttipadaledu

Chandra Latha : Akkiraju Bhattiprolu garu, I wasn't there to lift the bricks to Tajamahal !

Kishore Raaj ·
superb

Nagalakshmi Varanasi : 'దృశ్యాదృశ్యం ఒక్కరోజులో రాసినది కాదు' అని అర్థం smile emoticon

Chandra Latha Nagalaxmee.......! smile emoticon

Ganesh Kasinadhuni : Well said Chandra Latha garu. Hope people under stood what you means to say.
Chandra Lathahttps://www.blogger.com/profile/02967535354523747845noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-43181677525160864772015-10-23T11:14:02.492+05:302015-10-23T11:14:02.492+05:30"రేగడివిత్తులు" లాంటి నవల వ్రాసిన మీకు మ..."రేగడివిత్తులు" లాంటి నవల వ్రాసిన మీకు మేం చెప్పడమా!! అయినా మీరు సీరియస్ గా అడిగారన్ భావించి నాకు తెలిసిన వివరణ ఇస్తున్నాను.

Rome was not built in a day అనడంలో ఉద్దేశ్యం Rome రాత్రికిరాత్రే తయారవలేదు, ఎంతోమంది ఎంతోకాలం శ్రమిస్తే క్రమేపీ సాధ్యపడలెదు అని. అలాగే ఏ మహత్తర కార్యక్రమమయినా. ఎంతో కృషి, పట్టుదల, ఓర్పు ఉంటెనే సాధ్యపడుతుంది అని చెప్పడమే ఈ సామెత భావం. మధ్యలో అడ్డంకులు తగిలినా పట్టు వదలకూడదని, సహనంతో ముందుకు పోవాలనీ కూడా దీనర్ధం అనుకోవచ్చు. ఆ కాలంలో యూరప్ లో Rome పెద్ద సామ్రాజ్యం / నగరం కాబట్టి సామెతలో ఆ పేరు వచ్చుంటుంది. (ఇప్పటి కాలానికొస్తే ఒక రఫ్ ఉదాహరణ ఇవ్వాలంటే - కొన్నేళ్ళ తర్వాత అప్పటి తరం వారు Amaravati was not built in a day అని చెప్పుకుంటారేమో.)

Rome పేరు మీద All roads lead to Rome అనే మరో సామెత కూడా ఉంది (మీరడగక పోయినా చెప్పేస్తున్నాను). అన్ని దారులూ Rome కే చేరుస్తాయని మక్కికిమక్కీ అర్ధం అయినా, ఓ పని చెయ్యడానికి అనేక మార్గాలు / పద్ధతులు ఉంటాయని దీని అసలు భావం. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com