Sep 11, 2010

అందరికీ ఆహ్వానం.







ఒక కప్పు కాఫీ.
కాసిన్ని కబుర్లు .
ఒక పుస్తకావిష్కరణ
మనమందరం .
ఇంతింత .
మరికొంత.



సమాలోచన

డా. గద్దె  ఆనంద్ స్వరూప్ గారు ,
గణిత శాస్త్రజ్ఞులు ,బ్లాగురచయిత, బ్లాగ్మిత్రులు,
మెల్ బోర్న్ ,ఆస్ట్రేలియా
డా. ఆవుల మంజు లత ,
 పూర్వ ఉపాధ్యక్షులు ,తెలుగు విశ్వవిద్యాలయం
 శ్రీమతి  కొండవీటి సత్యవతి గారు
మా గోదావరి”,బ్లాగు రచయిత,సంపాదకులు ,భూమిక.
 శ్రీ వీవెన్ గారు,
             లేఖిని రూపశిల్పి, కూడలి నిర్వాహకులు,e-తెలుగు స్థాపక సభ్యులు.

                                        అందరికీ ఆహ్వానం.
                                 ప్రత్యేక కార్యక్రమం
శ్రీ వీవెన్ గారు  తెలుగును తెరకెక్కించడంలోని 
మెళుకువలను ,ఉపకరణాలను , బ్లాగు నిర్వహణను
ఇతరేతర e- తెలుగు సమాచారాన్ని అందిస్తారు
మరికొందరు  e - తెలుగు మిత్రులతో పాటు.
మీ  సాంకేతిక పరమైన సందేహాలు,సంశయాలను వారు వివరణలు ఇస్తారు.
మరి మీరు వచ్చేటప్పుడు వీలైనన్ని ప్రశ్నలను వెంటపెట్టుకు రండి
మర్చిపోకుండా!
మీ ప్రశ్నలను ముందుగానే 
 prabhava.books @ gmail.com  కు పంపగలిగితే మరీ మంచిది.
సమయం:

19 సెప్టెంబర్,ఆది వారం
ఉదయం 10:00 గంటల నుంచి 
స్థలం:
సుందరయ్య విజ్ఞాన కేంద్రం ,బాగ్ లింగంపల్లి  , హైదరాబాద్
ఫోన్ :27667543
*


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

6 comments:

  1. మీకు, మీ కుటుంబానికి
    వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

    SRRao

    శిరాకదంబం

    ReplyDelete
  2. తెలుగు భాషకోసం ఒక మంచి కార్యక్రమం. శుభాకాంక్షలు.

    cbrao
    Mountain View (CA)

    ReplyDelete
  3. Chandra Latha గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు

    హారం

    ReplyDelete
  4. బాగ్ లింగంపల్లి ఎంత దగ్గరో, ప్రస్తుతానికి అంత దూరం కూడానూ!
    ఆహ్వానానికి ధన్యవాదాలు.
    ఏమో, ఎప్పుడైనా ఇటువంటి ఇంకో సందర్భంలో కలుస్తామేమో?
    ఈనాడు వసుంధరలో ప్రభవ వారి సరసన తెలుగు4కిడ్స్ కి కూడా కాస్త చోటు దొరికింది. మా గౌరవం పెరిగింది :)
    అభినందనలు, ఆనందం.

    ReplyDelete
  5. సభ బాగా జరిగింది. ఉపయోగకరంగా వుంది. ఇంత వరకు నెట్‍తో పెద్ద పరిచయం లేని వాళ్లు ఆసక్తి చూపించడం, తెలుసుకోవాలని ప్రయత్నించడం గమనించాను. అభినందనలు

    ReplyDelete