టప్ టపా టప్!
ఏమిటీ శబ్దం ?
ఎలుగుబంటికి భయం వేసింది.జింక గడగడలాడింది.బ్రతుకు జీవుడా అని పరిగెత్తింది.చిరుతపులి కూడా ఆలస్యం చేయలేదు.సింహం గారు సరేసరి!
"రండర్రా నేస్తాల్లారా !అసలీ టప్ టపా టప్! "ఏమిటో చూద్దాం.ఇంత మందిమి ఉన్నాం కదా,భయమెందుకు ?" అంది చీమ.
*
ఆ తరువాత ఏం జరిగింది? చిట్టిచీమతో అందరూ కలిసి వెళ్ళారా? వెళితే ఏమి చూశారు?ఛూసి ఏమి చేసారు?
ఊహు ,నేనెందుకు చెబుతాను? మీరే చదవండి.ఈ బుజ్జి పుస్తకం ప్రథం వారు
పిల్లలకు ప్రచురించిన చిన్ని కథలలో ఒకటి.
ఈ కథ ను మీరు చదవడం వలన ,ఈ పుస్తకాన్ని కొనడం వలన "స్వాతి "లాంటి
అమ్మాయిలు మరిన్ని పుస్తకాలు చదవాడానికి మీరు చేయూత నిచ్చిన
వారవుతారు.ఇదేంటబ్బా అనుకుంటున్నారా? అయితే ,అన్ని వివరాలను మరెన్నో
పిల్లల
పుస్తకాలను ఇక్కడ చూడండి.
www.prathambooks.org
Read India Books వారి ప్రచురణ.
*
మన టప్ టపా టప్ ! రచన(హింది, టప్ టప టపక్ !) అమర్ గోస్వామి ,చిత్రాలు
పార్తోసేన్ గుప్తా తెలుగు సేత పి.శాంతాదేవి
ISBN 81 -8263-466-0 వెల: 15 రూ.
*
పుస్తకం.నెట్ వారికి ధన్యవాదాలతో
*
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
Subscribe to:
Post Comments (Atom)
మంత్ర శాస్త్రము ప్రకారము ఆంగ్లము:
ReplyDeletehttp://donotkeepyourself.blogspot.com/