తకిట తరికిట
***************
పిల్లల పుస్తకాలు ఎలా ఉండాలి? అక్షరాల పరిణామం ఎలా ఉండాలి? బొమ్మలు, రంగులు ఎలాంటివి వాడాలి?
పుస్తకం లో కథ ఎలా ఉండాలి?కథనం ఎలా సాగాలి? పాత్రలు, సంభాషణలు సంఘటనలు ఎలా కూర్చాలి?
నీతి ఎలా అందించాలి?ఏ వయసుకు ఎలాంటి పుస్తకాలు అందించవచ్చును?పిల్లలు స్వయానా చదవ గలిగిన పుస్తకాలు(READ ALONE) అన్నవి ఎలా ఉండాలి? పిల్లలు బిగ్గరగా చదివ గలిగే (READ Aloud)పుస్తకాలు ఎలా ఉండాలి?…ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం పిల్లలకు పుస్తకాలు అందించే వారు చేస్తూనే ఉన్నారు. అలాంటి కొన్ని ఆలోచనలకు సారూప్యాలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.
Read Aloud పుస్తకాలు: పిల్లలు కానివ్వండి ...వాళ్ళ పెద్దలు కానివ్వండి …బిగ్గరగా చదివి వినిపించి వివరించ గలిగే పుస్తకాలు.
వీటిలో ఒక తరహా మౌఖిక సాంప్రదాయం కనబడుతుంది.పాదాల విరుపు లో లయ ,రాగం వినబడతాయి.rhyme rhythm చెట్టాపట్టలేసుకుని పదాలను నడిపిస్తాయి.
“తకిట తరికిట తకిట తరికిట …ఆబు ఆడే పెద్ద ఎర్రని బంతితో”
- ఈ చిట్టి కథ “తకిట తరికిట చిందులేసే బంతి”.. అచ్చంగా ఒక మృదంగ లయవిన్యాసం తో చిన్నారి అబు ఆడే బంతితో ముడి పెట్టి హాయిగా సాగే కథ.

” ఈ సరళమైన సులభంగా చదివించే పుస్తకం నర్తించే పాదాల తాళగతులతో ప్రతిధ్వనిస్తుంది.ఇదొక సరదా అయిన కథ.అసలు సరదా ఉండేది ఈ నృత్య పరిభాషలోనే . అది ఒక బుజ్జి కుర్రాడిని ఎలా చిందులు వేయించ గలదు అనడంలోనూ ఉన్నది.”
-ఇలాంటి, కథల్లో ..ఆ స్వరబద్దతను పిల్లలకు పరిచయం చేయగలగడం ఎంత హాయిగా ఉంటుందో ఊహించండి.

అక్షరాలా ఆ మృదంగ ధ్వని బంతి తో పాటు దొర్లుతూ ఉంటుంది. . ఆ రస మాధుర్యాన్ని ఆ పసితనపు ఆటాపాట ను మిళితం చేసి , బిగ్గర గా చదివి వినిపించ గలడడమే ,పెద్దలుగా మనం నేర్వాల్సిన పాఠం. చివరి పేజీ వచ్చే సరికి చిన్న నవ్వు పిల్లల ముఖంలో కనబడితే.. అబ్బ !
అన్నట్లు,పుస్తకం చదివి వినిపించడం ఓ గొప్ప కళ.అది అమ్మానాన్నలుగా చేయగలిగిన హాయైన పని.
ఏ పుస్తకాన్నైనా ., బిగ్గరగా చదవడంలో విరుపునూ విన్యాసాన్ని అందించ గలిగితేనే, మనం మన పిల్లలకు సంతోషంగా పరిచయం చేయ గలుగుతాం. కదండీ?
ఇక్కడ ప్రస్తావించిన పుస్తకం తో ,ఒక చిన్న చిక్కు ఉన్నది. అది మలయాళం కథ, “జాకబ్ జాన్సన్ ముట్టడి “రాసినది. తెలుగు అనువాదం లో ,మృదంగ ద్వనికీ అక్షరలాకు నడుమ లయ ..తూగు .. కుదరలేదు.అక్కడక్కడా. అయినా, ఈ పుస్తకం ప్రయత్నం నచ్చింది.నేరుగా తెలుగులో రాసినవైతే ,ఆ అసంబద్దత కు తావు ఉండదు కదా అని అనిపించింది.

***
Read aloud Age 3+
Read alone Age 5+
Spark- Tulika publications, Price Rs.60/- * 24 FEBRUARY 2010 pustakam.net పుస్తకం.నెట్ వారికి ధన్యవాదాలతో
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:
Post a Comment