Sep 5, 2017

పెన్నేటి తీరాన పుట్టిన "దయ్యం"!

మనలో మాట! మడిసన్నాక కుసింత భయమూ ఉంటదండీ ! మన పంతులయ్య ఎన్ని పాఠాలు చెప్పినా, మడిసేగా! భయపడ్డాడు.మనలని భయపెట్టాడు. కూసేపు. అంతే!
ఈ రోజు పంతుళ్ళ పండగ కదా , ఈ పెన్నేటి తీరాన పుట్టిన "దయ్యం" కథ గురించి అందరితో పంచుకోవాలనిపించింది .

https://chandralathablog.wordpress.com/2017/09/05/%E0%B0%B8%E0%B1%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%82/



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. చంద్రలత గారూ,
    మీ పోస్టు కి సంబంధం లేని వ్యాఖ్య పెడుతున్నందుకు మన్నించాలి.
    మీ జి-మెయిలు చిరునామాకి ఒక మెయిలు పంపినాను. అయితే అది మీ "జంక్ మెయిల్" డబ్బాలోకెళ్ళిపోయిందేమోనని అనుమానంగా అనిపిస్తుంది. అందుకే ఇలా చెఒతున్నాను.
    ఒక్కసారి మీ ఈ-మెయిలు చూసి నేను రాసిన లేఖ అందిందో లేదో చెప్పగలరా?
    విసిగిస్తే మన్నించగలరు,
    శారద

    ReplyDelete