మండు వేసవి
సముద్రం తీరం
పచ్చటి వరిచేను
పిల్ల కాలువ
పొలం గట్టు
తాటి ముంజెలు
చిన్నారి నవ్య వాళ్ళ పొలం గట్టు మీదుగా
తాటికాయల గెలను ఎలా అలవోకగా పట్టుకొచ్చేస్తుందో చూడండి!
మీకోసమే!
***
మూడు కళ్ళున్నాయ్
ముక్కంటిని కాదు!
కంటి నిండా సముద్రం
ఉప్పుమాటే లేదు!
నేనేవరో
తెలుసుగా మీకు?
కరగని మంచు ముక్కను.
మన నవ్య వాళ్ళ పొలం గట్టు మీది
లేలేత తాటి ముంజను!
***
అల్లూరు, 18-5-2011
*
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment