మొన్నో రోజు పొద్దునపొద్దున్నే ... మా పిల్లలకి పాట నేర్పాలని మొదలెట్టా. " అడవిలోన నెమలికెవరు ఆట నేర్పెను ?" " వాన నేర్పింది ! " మా బుద్ధిమాన్ బాలిక ఠపీమని అంది.
నేను పట్టు వలదలు తానా ?
"కొమ్మ పైన కోకిలమ్మకెవరు పాట నేర్పెను ? "
"వాళ్ళే నేర్చుకొన్నారు ! " బుద్దిమాన్ బాలిక ఖంగుమంది.
హమ్మయ్య !
మా పిల్లజనాభాకి తెలిసిపోయిందోచ్ !
నేర్పువారెవరు ? నేర్చుకొనువారెవ్వరు ?
***
అదే మాట అంటోంది... TED Talk లో..
అదితి పారెఖ్ ..బుద్దిమాన్ బాలిక,
మాటలు విని తరించండి.
పంతుళ్ళపండుగ ప్రత్యేకం !
https://www.youtube.com/watch?v=PFHXx2Jx7VU
***
పంతుళ్ళపండుగ శుభాకాంక్షలు !
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment