Apr 18, 2015

మాటా మంతి

బడికి సెలవులుకదా కాస్త ఇంట్లో దుమ్మూధూళీ దులుపుదామని అనుకొంటే, 
ఈ డివిడి దొరికింది.

"ఇలా గూట్లో దాచిపెట్టి మట్టిగొట్టించే బదులు, నెట్టింటి భోషాణంలో పడేయొచ్చుగా! 
మా అమ్మాయి చల్లగా హుకుం జారీ చేసింది. 

అమ్మాయి మాటను జవదాటడం ఎందుకులెమ్మని , ఇలా మీ ముందుకు తీసుకు రావడం !
 సవినయంగా! 






ఈతకోట సుబ్బారావు గారికి, ఆర్ ఆర్ ఛానెల్,నెల్లూరు వారికి ధన్యవాదాలు. 

https://www.youtube.com/watch?v=EmtxrUBiOC0

https://www.youtube.com/watch?v=7QeCEZpjUTw






All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment