
పుస్తకాల విక్రయం!
అందునా, అది అలనాడు. అవేమో తెలుగు పుస్తకాలు. అదేమో మద్రాసు నగరం !
వారు చౌదరాణి గారు. పత్రికాకరస్పాండెంట్ .పుస్తకవిక్రేత.వంటరి అమ్మ.
అందుకే, అందరం కాసేపు వారి గురించి కాసేపు ముచ్చటించుకొందాం. గౌరవంగా.ప్రభవలో.
సాయంకాలం అయిదు గంటలకు . ఆదివారం నాడు. మార్చి 8న. ఆ రోజటి ప్రత్యేకతేమిటో చెప్పక్కరలేదుగా?
వారి గురించి ముచ్చట్లాడబోయేది, వారి అబ్బాయి అనిల్ అట్లూరి గారు .
మరి జ్ఞాపకంగా వస్తారుగా!
చౌదరాణి గురించి వివరంగా ఇక్కడ చదవచ్చు.
http://www.sakshi.com/news/family/chennai-central-telugu-their-chat-214902
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment