Sep 1, 2014

బాపూ తోడు !




















నమస్కారం.
నేను మీ తెలుగు పంతులమ్మని !

 అ ఆ లు నేర్పిస్తా.
అ ..అమ్మ...అరటి....
ఈ ..ఈక....
ఊహు ...ఈగ కాదండోయ్ !
బాపూ తోడు ! 

ఈ ...అంటే ఈక నే ! 
ఉడుతా ఉడుతా ఊచ్ ....!
 
***
" అందాల అ ఆ లు "
బొమ్మలు : బాపు గారు
కూర్పు: మద్దులూరి రామకృష్ణ గారు 
***


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్టునిస్టు; చి
    త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
    పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
    తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
    డరయ - తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!

    ReplyDelete