అననగనగా ఒక కథంట!
కురవకోటలో పుట్టిందంట.బోడికొండెక్కిందంట.
అమెజాన్ నదిని తాకిందంట. తెట్టుకు చేరిందంట.
సారీ..సారీ ... జంప్ చేసిందంట..:-)
ఆ వైనమేమిటో... కాస్త చూద్దురూ..!
గ్లోబలైపోతన్నమో...అని అందరూ అంటంటే ఏంటో అనుకున్నా..
ఇదే కాబోలు సుమీ...:-)
http://prabhavabooks.blogspot.com/
కొండెక్కాక ..!
గ్లోబలైపోయామోచ్...!
No comments:
Post a Comment