షేక్ స్పియర్ గారి హామ్లెట్ , శరత్ గారి దేవదాసు, ఆస్కార్ వైల్డ్ గారి డోరియన్ గ్రే , గోపీ చంద్ గారి సీతారామా రావు,
తటస్థ పడితే, మన అన్న గారు, డా.జంపాల చౌదరి గారు ,ఏం చేస్తారా అని!
మాయలు చేయరు. మంత్రాలు వేయరు.
మరి, ఏం చేస్తారబ్బా?
మాటలు చెపుతారా? మాత్రలు వేస్తారా?
మరి, ఏం చేస్తారబ్బా?
మాటలు చెపుతారా? మాత్రలు వేస్తారా?
సరదాగా అంటూన్నానని కాదు.
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.