"ఇంకెన్నాళ్ళు మట్టి పిసుక్కుంటూ పొలాల్లో వళ్ళు విరుచుకొంటారు ? ఇనుప యంత్రాల చమత్కారాలు చూడండి"అంటూ మొదలెట్టి..
"యంత్రాలతో పని చేయించడమే కాదు, మీరు యంత్రాల్లా పనిచేయాలి !"అన్న యజమానికి ఉదయ్ బదులిచ్చిన తీరు ... అద్బుతం.
అలాగే, మునివేళ్ళలోంచి అణువణువునా విస్తరించిన ఆ నాట్యాభినివేశం... చూసి తీరవలసిందే. ఆనాటికి అందివచ్చిన , సాకేతిక నైపుణ్యంలోనే , ఎంత చక్కటి భావ ప్రకటన చేయగలిగారో!

చాలా చక్కగా!
https://www.youtube.com/watch?v=K99WgIk5oyg
ఉదయ్ శంకర్ గారి "కల్పన"
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.