tag:blogger.com,1999:blog-1492899372023417026.post8656441709414426938..comments2023-04-17T19:26:30.688+05:30Comments on మడత పేజీ: ఫోటో పండగన్న మాట!Chandra Lathahttp://www.blogger.com/profile/02967535354523747845noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1492899372023417026.post-82148797484891995012013-10-22T20:28:04.772+05:302013-10-22T20:28:04.772+05:30Surabhi garu,
Many thanks! I understand language ...Surabhi garu,
Many thanks! I understand language is just a medium ! Most of the times ,we communicate beyond the words.You can always write whenever you feel like.
You are most welcome to be part our small world of children anytime! Chandra Lathahttps://www.blogger.com/profile/02967535354523747845noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-79422639716220296842013-10-22T20:24:13.614+05:302013-10-22T20:24:13.614+05:30అప్పుడు కాదండీ... ఇది రాస్తున్నప్పుడు నా ముఖం చూడా...అప్పుడు కాదండీ... ఇది రాస్తున్నప్పుడు నా ముఖం చూడాల్సింది మీరు!
దాదాపు 30 ఏళ్ళ తరువాత మా చిన్ననాటి Best Friends మి కలుసుకొన్నాం. Thanks to FB
వారి జ్ఞాపకంగా రాసాను ఇది.
ఆ బడి శ్రీమతి దుర్గాభక్తవత్సలం గారు స్థాపించినది.వారు తరువాత శ్త్రీ సంక్షేమ శాఖ కు మంథ్రి గా వ్యవహరించారు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్న రోజుల్లో.
పాలమూరులో అన్ని బడుల్లో దాదాపుగా సంస్కృతి ఒకటే. చిన్న వూరు కాబట్టి. మా రఘు రవి మధ్యలో వేరే బడికి వెల్లి పోయినా , అందరం ట్యూషన్లలో కలుసుకొనే వారం. కలిసే ఆడుకొనే వాళ్ళం.
కపటం లేని పసితనపు రోజులవి.
మా లాగే మా వూరు.
నేను రాసిన కొన్ని కథలకు, నా మొదటి నవల "వర్ధని"కి ఈ బడే స్పూర్తి.నా బాల్యస్నేహితులు అందించిన స్నేహమే , నాలో జీవితం పట్ల గొప్ప ప్రేమను ,మానవ సంబంధాల పట్ల సద్భావనను నింపాయనుకొంటాను.జీవన వైవిధ్యాన్ని పరిచయం చేసింది వారే.అక్కడే. ఆ ముచ్చట్లన్నీ ముందు ముందు:-)
ధన్యవాదాలు.Chandra Lathahttps://www.blogger.com/profile/02967535354523747845noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-45317254685250534812013-10-22T17:42:30.577+05:302013-10-22T17:42:30.577+05:30Chandra Latha Garu
Nice memories!
These are the mo...Chandra Latha Garu
Nice memories!
These are the most valuable treasures.
I had similar experience in summer when I went to my home. My kids and my brother kids were asking each and every kid name in the group picture
It was quite an experience looking at these treasures and sharing with kids.
I do read your blog but never commented as I am not so good in typing telugu.
I like all your works and specially I envy you on you being hanging with kids all day night. Even I love being with kids and be one among them with such plain hearts.

SurabhiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-89661961777478399982013-10-22T13:38:18.691+05:302013-10-22T13:38:18.691+05:30మహబాబ్ నగర్ లో అప్పట్లోనే అంత మంచిగా యూనిఫామ్, షూస...మహబాబ్ నగర్ లో అప్పట్లోనే అంత మంచిగా యూనిఫామ్, షూస్ ఉండే స్కూల్ ఉందా! ఫోటోలోని అందరిలోనూ మీ ముఖం brightగా కనిపిస్తోంది.Tejaswihttps://www.blogger.com/profile/13364122975382433162noreply@blogger.com