tag:blogger.com,1999:blog-1492899372023417026.post772557041514742700..comments2023-04-17T19:26:30.688+05:30Comments on మడత పేజీ: మంచి పిల్లల పుస్తకంChandra Lathahttp://www.blogger.com/profile/02967535354523747845noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-1492899372023417026.post-15176043340307709602009-12-30T19:18:29.400+05:302009-12-30T19:18:29.400+05:30ఇది చూడండి:
http://www.indg.in/primary-education/m...ఇది చూడండి:
http://www.indg.in/primary-education/multimediacontent/languages-1/telugu/c35c3fc15c4dc30c2ec41c28c3f-c2ac30c3ec15c4dc30c2ec2ec41

ఇలాంటివే మరి కొన్ని ఇక్కడ:
http://www.indg.in/primary-education/c24c46c32c41c17c41

మొదలు ఇక్కడ:
http://www.indg.in/india/home-page-te/view?set_language=teTelugu4kidshttp://www.telugu4kids.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-48724420279703261092009-12-27T18:55:13.028+05:302009-12-27T18:55:13.028+05:30చిన్న పిల్లల పుస్తకాల గురించి తెలిపారు. సంతోషం. ఇ...చిన్న పిల్లల పుస్తకాల గురించి తెలిపారు. సంతోషం. ఇంటర్నెట్ లో పిల్లల కోసం ఓ బ్లాగు పేట్టాను. ఓకసారి చూడండి.
http://audiseshareddy.blogspot.com/Audisesha Reddyhttps://www.blogger.com/profile/04102544927450547898noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-30575879006082298622009-12-27T11:05:40.933+05:302009-12-27T11:05:40.933+05:30చంద్రలత గారూ! ఆలస్యంగా సమాధానమిస్తున్నందకు ఏమీ అను...చంద్రలత గారూ! ఆలస్యంగా సమాధానమిస్తున్నందకు ఏమీ అనుకోకండి.
నాకు బాలల సాహిత్యం గురించి పెద్దగా తెలియదు. కాకపోతే ఇప్పటి పిల్లలను, నన్ను చిన్నతనంలో ఉత్తేజితుణ్ణి చేసిన పుస్తకాలను(ఎక్కువగా నీతి కథలు,ఆధ్యాత్మిక కథలు, రామాయణ భారతాల్లోంచి వాళ్ళ స్థాయిలో ఉండే కథలు) మాత్రం చదవమని ప్రోత్సహిస్తుంటాను. అంతే కాకుండా వాటిని తమ నిజజీవితానికి ఎలా అన్వయించుకోవాలో చెబుతాను. ఇంకా సృజనాత్మకతను ప్రోత్సహించడానికి బాలల చందమామలో చిన్న పిల్లలు రాసిన కథలు, కవితలు, అరేబియన్ నైట్స్ కథలు చదవమని ప్రోత్సహిస్తాను.రవిచంద్రhttp://ravichandrae.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-72394504645903586832009-12-24T03:24:28.169+05:302009-12-24T03:24:28.169+05:30I happened to read the earlier discussion on Telug...I happened to read the earlier discussion on Telugu books for teenagers. My advocacy has been about the early childhood Telugu literacy. When I chanced by that post, I thought, "I didn't think about that." Then, "there is hope for books for my kids when they reach that age and reading level", For, the discussion has been quite productive.
Yet, there are many questions and hopefully that just means more results.
Looks like there is a good effort going on in the beginning readers group. It might catch up in other age groups too.telugu4kidshttp://www.telugu4kids.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-43372264381472628792009-12-22T23:34:04.463+05:302009-12-22T23:34:04.463+05:30ప్రశ్న కు ప్రశ్నే సమాధానం అంటే ఏమిటో ఇప్పుడు అర్ధమ...ప్రశ్న కు ప్రశ్నే సమాధానం అంటే ఏమిటో ఇప్పుడు అర్ధమైంది.
ధన్యవాదాలండీ సిరిసిరిమువ్వ గారు.
మంచి చర్చే జరిగింది.
ఇంతకీ , మనం ఆశించిన సమాధానం మన ఇద్దరికీ దొరికిందని..సమాధానపడి పోదామంటారా లేక..ఇంకా వేచి వుందామంటారా?Chandra Lathahttps://www.blogger.com/profile/02967535354523747845noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-66757128265006958202009-12-22T17:09:17.374+05:302009-12-22T17:09:17.374+05:30చంద్రలత గారూ, ఈ విషయంలో నాకూ మీలాగే కొన్ని ప్రశ్నల...చంద్రలత గారూ, ఈ విషయంలో నాకూ మీలాగే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ టపా ఒకసారి చదవండి..http://vareesh.blogspot.com/2009/03/blog-post_13.htmlసిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-89908101087844408682009-12-22T11:36:33.073+05:302009-12-22T11:36:33.073+05:30చాలా రోజుల క్రితం సిరిసిరిమువ్వ గారి బ్లాగులో తెలు...చాలా రోజుల క్రితం సిరిసిరిమువ్వ గారి బ్లాగులో తెలుగులో పిల్లల సాహిత్యం అనే విషయం మీద మంచి చర్చ జరిగిందండీ.. అసలు పిల్లల పుస్తకాలే దొరకడం లేదన్నది అవాస్తవం.. అందుబాటులో ఉన్న పుస్తకాలు మన ప్రాధాన్యాలకి ఎంతవరకూ సరి తూగుతున్నాయన్నదే సమస్య..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-23035309400490478742009-12-21T22:09:41.961+05:302009-12-21T22:09:41.961+05:30Chandra Latha garu,
thankyou for the update.
&quo...Chandra Latha garu,
thankyou for the update.

"చందమామ కథల సంకలనం " is this in Telugu? I hope it is avaialble to buy online(print version). Can anyone give details?

I am eager to see responses to this very direct question,
"అవి ఇంగ్లీషు పుస్తకాలు.నిజమే.ఆ విషయాన్ని అలా ఉంచుదాం.
పిల్లలు ఆ పుస్తకాలను ఎందుకని అలా చదువుతున్నారు ..అన్నది మనం ప్రశ్నించుకొందాం.
అందులోనే , ఈనాటి పిల్లలకు ఎలాంటి పుస్తకాలు కావాలో తెలుస్తుంది.
ప్రధానం గా..కావలిసింది, ముఖ్యం గా ఎనిమిది లేదా ఆ పై తరగతి చదువుతున్న పిల్లలకు ,సమకాలీన బాలల సాహిత్యం.
మన తెలుగులో సమకాలీన బాలలకు సరితూగే బాలలసాహిత్యం మీ దృష్టికి వచ్చిందా? తెలియ పరచగలరు."Telugu4Kidshttp://www.telugu4kids.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-54203009603931574942009-12-21T21:27:32.301+05:302009-12-21T21:27:32.301+05:30@శ్రీపాద గారు, ధన్యవాదాలు.
@రవి చంద్ర గారు,ఒక మాట...@శ్రీపాద గారు, ధన్యవాదాలు.

@రవి చంద్ర గారు,ఒక మాట.

మీరూ గమనించే ఉంటారు. పిల్లలు ఈ మధ్య కొన్ని పుస్తకాలు తెగ చదివేస్తున్నారు.వీరి శాతం ఎంత అనేది అలా ఉంచి , ఆ కొన్ని పుస్తకాలలో..విశేషాల గురించి మాట్లాడుకొందాం.హ్యారీ పాటర్,ఎరగాన్, టైం ప్యారడాక్ష్ లాంటివి.డా విన్సీ కోడ్ కూడా.
ప్రతీ పుస్తకం వరుస పుస్తకాలతో హోరెత్తించేస్తున్నది.
అవి ఇంగ్లీషు పుస్తకాలు.నిజమే.ఆ విషయాన్ని అలా ఉంచుదాం.
పిల్లలు ఆ పుస్తకాలను ఎందుకని అలా చదువుతున్నారు ..అన్నది మనం ప్రశ్నించుకొందాం.
అందులోనే , ఈనాటి పిల్లలకు ఎలాంటి పుస్తకాలు కావాలో తెలుస్తుంది.
ప్రధానం గా..కావలిసింది, ముఖ్యం గా ఎనిమిది లేదా ఆ పై తరగతి చదువుతున్న పిల్లలకు ,సమకాలీన బాలల సాహిత్యం.
మన తెలుగులో సమకాలీన బాలలకు సరితూగే బాలలసాహిత్యం మీ దృష్టికి వచ్చిందా? తెలియ పరచగలరు.
ఇంతకీ,ఈ విషయమై మీరేమంటారు?Chandra Lathahttps://www.blogger.com/profile/02967535354523747845noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-75538518457874534932009-12-21T15:07:59.489+05:302009-12-21T15:07:59.489+05:30చందమామ కథల సంకలనం తీసుకున్నాను. ఎందుకంటే నేను చిన్...చందమామ కథల సంకలనం తీసుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు చదివిన ఈ కథలు నా వ్యక్తిత్వంపై ఎంతో ప్రభావం చూపాయి. అందుకనే ఈ పుస్తకం ద్వారా వాళ్ళను కూడా అలాగే తయారు చెయ్యాలన్నది నా అభిప్రాయం.Ravihttps://www.blogger.com/profile/10737380378797909329noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-38909007002472481142009-12-21T13:32:16.735+05:302009-12-21T13:32:16.735+05:30baagundi. manchi blog
ilaantivi chaala avsarambaagundi. manchi blog
ilaantivi chaala avsaramkiranhttps://www.blogger.com/profile/17894281117527806011noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-52163249245087185152009-12-20T23:42:25.501+05:302009-12-20T23:42:25.501+05:30@ హరినాథ్ గారు
ధన్యవాదాలండి.
@రవిచంద్ర గారు
మీర...@ హరినాథ్ గారు

ధన్యవాదాలండి.

@రవిచంద్ర గారు

మీరు మీ ఇంట్లోని పిల్లల కోసం ఒక పుస్తకం కొనాలన్న ఆలోచన చేస్తున్నారంటేనే ..ఎంతో సంతోషించవలసిన విషయం.మీలా ఇంటికి ఒకరు ఉంటే చాలదా?
మరి, మీరు ఏ పుస్తకాన్ని ఎంపిక చేసుకొన్నారు?Chandra Lathahttps://www.blogger.com/profile/02967535354523747845noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-30501167782987934202009-12-20T22:15:09.067+05:302009-12-20T22:15:09.067+05:30ఎనిమిదో తరగతి చదువుతున్న మా మేనకోడలు కోసం ఏవైనా పు...ఎనిమిదో తరగతి చదువుతున్న మా మేనకోడలు కోసం ఏవైనా పుస్తకాలు కొందామనుకున్నపుడు సరిగ్గా మీరు చెప్పిన సందేహమే వచ్చింది.మీ టపా ద్వారా నాకో సమాధానం లభించింది.
ధన్యవాదాలు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-4706045094088921112009-12-20T21:03:56.572+05:302009-12-20T21:03:56.572+05:30Good InfoGood InfoHari Mallepallyhttps://www.blogger.com/profile/13263604275213298262noreply@blogger.com