tag:blogger.com,1999:blog-1492899372023417026.post7125887420802194336..comments2023-04-17T19:26:30.688+05:30Comments on మడత పేజీ: బాపూ...!Chandra Lathahttp://www.blogger.com/profile/02967535354523747845noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-1492899372023417026.post-72328741566371176802014-09-02T06:58:51.151+05:302014-09-02T06:58:51.151+05:30పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్ట...పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్టునిస్టు; చి<br />త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్<br />పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;<br />తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం<br />డరయ - తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.com