tag:blogger.com,1999:blog-1492899372023417026.post2245965321823189077..comments2023-04-17T19:26:30.688+05:30Comments on మడత పేజీ: నవల మనుగడChandra Lathahttp://www.blogger.com/profile/02967535354523747845noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1492899372023417026.post-72494683408034317982010-02-12T10:23:47.953+05:302010-02-12T10:23:47.953+05:30నవల వికాసం పొందుతుందని అనుకోలేను. చివరకు మిగిలేది,...నవల వికాసం పొందుతుందని అనుకోలేను. చివరకు మిగిలేది, అసమర్ధుని జీవయాత్ర, అల్పజీవి, అంపశయ్య .... మొదలగు నవలలు ఇప్పటికీ ఉత్తమ నవలలుగా పరిగణించ బడుతున్నాయంటే ఆ స్థాయిలో ఇప్పటి నవలలు లేవనేగా ! పరిశీలిస్తే ఆ రచయితలు స్వీయ విముక్తి కోసం, అన్వేషణ కోసం రాసుకున్నవి అని అనిపిస్తుంది. పాఠకులను ఆలోచింపచేయలేని నవలలు ఎక్కువ కాలం మనలేవు. 80, 90 దశకాలలోని ప్రముఖ రచయితలు అని చెప్పబడ్డ వారి రచనలే గత రెండు సం।। వరకు నాకు తెలుసు. ఈ హోరులో పాతతరం నవలలు, కాశీభట్ల వేణుగోపాల్ అనే రచయిత పేరు తెలియటానికి చాలా సమయం పట్టింది.ఒక మూస సాహిత్యానికి పాఠకులు విసుగు చెందారు. అందుకనే నవలలు వికాసం పొందలేకపోయాయి. నవల కొత్త పుంతలు తొక్కాలంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ మంది పుస్తకాలు చదివేవారు పెరగాలి.వారిలో కొంతమందైనా సృజనాత్మక రచయితలు వస్తారు. రెంటికీ అవినాభావ సంబంధం ఉంది. అంతే.రమణhttps://www.blogger.com/profile/02392154414177135776noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-4535916016843729302010-02-11T23:02:04.342+05:302010-02-11T23:02:04.342+05:30మహేష్ కుమార్ గారు , ముమ్మాటీ అవ్వదు. అలా అయ్యే అవక...మహేష్ కుమార్ గారు , ముమ్మాటీ అవ్వదు. అలా అయ్యే అవకాశమే లేదు.అయితే, ఆ మధ్యన ఒక్క సారిగా బాగా పేరు మోసిన రచయితల ఉపన్యాసాల నడుమ చిక్కుకు పోయా.
వాళ్ళ వాదమంతా .. అనుభవాలకు అక్షరాల వాస్తవ సృష్టే సాహిత్యం అని.
అది ఎంత వాస్తవమైనా, రచయిత సృజనశీలత ,దార్షినికత,కళాభినివేశం, కాల్పనిక ప్రతిభ,కలగలసే కదా ఆ వాస్తావాన్ని రచనగా సృష్టించేది !
అది ఎంత వాస్తవమైనా, రచయిత సృజనశీలత ,దార్షినికత,కళాభినివేశం, కాల్పనిక ప్రతిభ ..ఆ వాస్తావాన్ని రచనగా సృష్టించేది.
కలగలసే కదా నూటికి నూరుపాళ్ళు వాస్తవాన్ని అక్షరబద్దం చేయ సాధ్యం అవుంతుందా? ఎంతటి చేయి తిరిగిన రచయిత కైనా?అందులోనూ వాస్తవిక,అధివాస్తవిక ధోరణులను మూడు శతాబ్దాల కిందటే దాటి వచ్చామన్నది జ్ఞాపకం చేసుకోవాలి.
అది ఎంత వాస్తవమైనా, రచయిత సృజనశీలత ,దార్షినికత,కళాభినివేశం, కాల్పనిక ప్రతిభ ..ఆ వాస్తావాన్ని రచనగా సృష్టించేది.
కలగలసే కదా నూటికి నూరుపాళ్ళు వాస్తవాన్ని అక్షరబద్దం చేయ సాధ్యం అవుంతుందా? ఎంతటి చేయి తిరిగిన రచయిత కైనా?అందులోనూ వాస్తవిక,అధివాస్తవిక ధోరణులను మూడు శతాబ్దాల కిందటే దాటి వచ్చామన్నది జ్ఞాపకం చేసుకోవాలి.
ఆ మాటే వారికీ చెప్పాను. మాటామాటా పెరిగిందే తప్ప ఒరిగిందేమీ లేదు...:-)
నాChandra Lathahttps://www.blogger.com/profile/02967535354523747845noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-2499165630454597922010-02-11T22:39:29.149+05:302010-02-11T22:39:29.149+05:30మురళి గారు,
నమస్కారం.
నవలా రచన నిజానికి చాలా పెద్ద...మురళి గారు,
నమస్కారం.
నవలా రచన నిజానికి చాలా పెద్ద పని.క్షణలలో రాశేసి కలం ముడేచేది వేళ్ళు విరుచుకొనేది కాదు కదా?
ప్రచురించడానికి ఇదే ఇబంది. పత్రికలలో రెండు మూడు పేజీల కథలకు ప్రాధాన్యతనిస్తున్నయి. వారి నిబధన ప్రకారం,నవలంటే 50 నుంచి 80పేజీలు లోపు. ఇక, విషయం పై వస్తువుపై .. అనెక పరిమితులు.
అందుకే,మీరు సూచించిన అంశాలు రెండు అవినాభావ సంబంధమున్నవి.
మన పరిస్తిథి ఏమిటంటే, ఎలాంటి రాజీ పడకుండా ఒక రచన చేయ దలిస్తే, దాని ప్రచురణకర్తా ,ప్రూఫు రీడరూ,పేజీమేకరు, పెట్టుబడిదారు <:-)>,పంపిణీదారు.. లాంటి అన్ని పాత్రలనూ ఆ రచయితే పోషించాలి.
అది ఒక వైపు.
ఇక, లక్షల కొద్దీ పారితోషికాలు ప్రకటించినా,విరివిగా నవలలు రావడం లేదన్నది మరో వైపు.
ఎప్పుడైనా ,కాలక్రమంలో మిగిలేవి ఒకటో రెండో మంచి వీ ఒకటో అరో
గొప్పవీ..అంతే.ఇది ఏ చోటనైనా ఏ కాలంలోనైన ..మనకు నవల నేర్పిన చరిత్ర.
యభై దశకంలోని తెలుగు నవలను ఒక సారి ప్రిశీలిస్తే , ఇవ్వాళ్టి తెలుగు నవల పురోగమించిందంటారా? "నవల" ప్రపంచ సాహిత్యంలో ఎంతటి ప్రాముఖ్యాన్ని చూపుతుందో మనకు తెలుసు.మరి, మన నవల మన ప్రపంచంలో ఎలాంటి స్థితిలో ఉందంటారు?
నవల అభిమానులుగా ,రచయితలుగా, పాఠకులుగా,ప్రచురణ కర్తలుగా.. మనం నిజాయితీగా వేసుకోవాల్సిన ప్రశ్నలు కదా?
ఏమంటారు?
ధన్యవాదాలు.Chandra Lathahttps://www.blogger.com/profile/02967535354523747845noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-69900520247480080542010-02-09T22:11:53.830+05:302010-02-09T22:11:53.830+05:30చంద్రలత గారూ,
నేను ఈమధ్య, "ఒక తెలుగు సాఫ్ట్ ...చంద్రలత గారూ,
నేను ఈమధ్య, "ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ" అని ఒక ఆన్ లైన్ నవల ను బ్లాగ్ చేసి పారేశాను. మీరు కొంచెం చదివి మీ అభిప్రాయం చెప్తారా? ఇక్కడ: http://bondalapati.wordpress.comబొందలపాటిhttps://www.blogger.com/profile/07851784041284076392noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-47556508126506251672010-02-09T12:40:47.487+05:302010-02-09T12:40:47.487+05:30రియాలిటీకి లిటరరీరియాలిటీకి-సినెమాటిక్ రియాలిటీకీ ...రియాలిటీకి లిటరరీరియాలిటీకి-సినెమాటిక్ రియాలిటీకీ ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఉండాలి. లేకపోతే అవి "సృష్టి" ఎలా అవుతాయి?Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-1492899372023417026.post-35322738447347834792010-02-09T12:38:41.801+05:302010-02-09T12:38:41.801+05:30ఒక పాఠకుడిగా నవల మనుగడను గురించి నాకైతే ఎలాంటి సంద...ఒక పాఠకుడిగా నవల మనుగడను గురించి నాకైతే ఎలాంటి సందేహాలూ లేవండీ.. కాకపొతే కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంది.. (ఇది అన్ని రచనా ప్రక్రియలకీ వర్తిస్తుందని అనుకుంటున్నా..) ఈ మధ్య కాలంలో నవలల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే అయినా, వస్తున్నా వాటిలో 'నాణ్యత లోపం' ఉన్నవి కూడా తక్కువ కావడం స్వాగతించాల్సిన పరిణామమే అనిపిస్తోంది నాకు.. పుస్తక ప్రచురణ, మార్కెటింగ్ కి సంబంధించి మీ నుంచి కొన్ని టపాలని ఆశించవచ్చా??మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com